రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కర్ణాటక రాష్ట్రం ముళబాగలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరుకు చెందిన సంతోష్ (35) అనే యువకుడు మృతి చెందాడు. బెంగళూరులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సంతోష్, మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్