పుంగనూరు: గత పాలకులు చెత్తతో నింపేస్తే ఆ చెత్తను తొలగించాం

పుంగనూరు పట్టణంలో మంగళవారం స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలను పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి పాలనలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్