సత్యవేడు: సాంబయ్య కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ

శనివారం, బుచ్చినాయుడు కండ్రిగ మండలం నీర్పకోట షిఫ్ట్ ఆపరేటర్ సాంబయ్య విద్యుత్ షాక్ తో విధి నిర్వహణలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి చేరుకొని, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాంబయ్య భౌతిక కాయానికి త్వరగా పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్