సూళ్లూరుపేట: నాగేశ్వరస్వామి సేవలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ఎదుటగల శ్రీ గంగాపార్వతీ సమేత నాగేశ్వర స్వామిని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కార్తీక మాసం శ్రావణ నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనాలతో తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్