పుత్తూరులో రేపు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

పుత్తూరు పురపాలక సంఘం అత్యవసర కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనున్నట్లు కమిషనర్ మంజునాథ గౌడ్ గురువారం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ సమావేశ మందిరంలో ఛైర్‌పర్సన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారని ఆయన చెప్పారు. వైస్ ఛైర్మన్లు, వార్డు సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని కమిషనర్ సూచించారు.

సంబంధిత పోస్ట్