తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు సర్వభూపాల వాహనంపై శ్రీ వారు ఉరేగారు. స్వామి వారిని తిలకించడానికి గ్యాలరీల్లో భక్తలు కిక్కిరిసి పోయారు. రేపు ఉదయం 8 గంటలకు మోహినీ అవతారంలో మలయప్పస్వామిరేపు సాయంత్రం 6:30కి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.