తిరుపతి: బంగారు కుటుంబాల పటిష్టతకు కార్యాచరణ రూపొందించండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 కార్యక్రమంలో భాగంగా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దత్తత తీసుకున్న 2వేల కుటుంబాల పటిష్టతకు కార్యాచరణ రూపొందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆర్. ఆర్. రెడ్డి, సెక్రటరీ శ్యాంబాబు, ప్రతినిధులతో కమిషనర్ సమావేశం నిర్వహించి, తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్