తిరుపతి: కేఏ పాల్ కు ఎక్కువ క‌మిడియ‌న్ కు త‌క్కువ

ఫ్లెమింగో పక్షుల విడిది, స్థిర నివాసాల ఏర్పాటుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వక్రీకరించారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎకో టూరిజం పెంపునకు ఫ్లెమింగోల నివాసాల ఆవశ్యకతను నొక్కి చెప్పారని ఆరణి తెలిపారు. మంగళవారం సాయంత్రం తిరుపతిలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ, కరుణాకర్ రెడ్డి తిరుపతికి పట్టిన 'కరోనా' అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్