తిరుపతి: టీటీడీకి రూ. 50 లక్షలు విరాళం

చెన్నైకి చెందిన పొన్నయ నాగేశ్వరన్ అనే భక్తుడు గురువారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 50 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ. ఆర్. నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళం ద్వారా అనేక మంది నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడానికి ఉపయోగపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్