AP: గుంటూరు జిల్లాలో కలరా వ్యాధి విజృంభిస్తోంది. కలరా సోకి నాలుగేళ్ల చిన్నారి తాజాగా మృతి చెందింది. ప్రస్తుతం కేసులు 10కి చేరాయి. బాధితులు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కృష్ణ జిల్లా వాసికి కూడా కలరా సోకినట్లు గుర్తించారు. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.