ఏపీలో 12 జిల్లాల క‌లెక్ట‌ర్లు బ‌దిలీ

ఏపీలో 12 జిల్లాల్లో క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు వారి స్థానంలో కొత్త‌వాళ్ల‌ని నియ‌మించింది. విజ‌య‌గ‌న‌రం క‌లెక్ట‌ర్‌గా రామ‌సుంద‌ర్ రెడ్డి, పార్వ‌తీపురం ప్ర‌భాక‌ర్ రెడ్డి, తూర్ప‌ గోదావ‌రి కీర్తి, గుంటూరు త‌మీమ్ అన్సారియా, ప‌ల్నాడు కృతికా శుక్లా, బాప‌ట్ల వినోద్ కుమార్‌, ప్ర‌కాశం రాజాబాబు, నెల్లూరు హిమాన్షు శుక్లా, అన్న‌మయ్య నిషాంత్ కుమార్‌, క‌ర్నూలు ఏ.సిరి, అనంత‌పురం ఆనంద్‌, స‌త్య‌సాయి జిల్లాకు శ్యాంప్ర‌సాద్‌ను నియ‌మించింది.

సంబంధిత పోస్ట్