వేధింపులు.. సూసైడ్ చేసుకుంటానని కానిస్టేబుల్‌ సెల్ఫీ వీడియో!

AP: దంపతులు వేధింపులకు గురి చేస్తున్నారని మాచర్ల PSలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షరీఫ్‌ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. రాజశేఖర్‌, శైలజ దంపతులు తన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి తనపైనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వేధిస్తున్నారని షరీఫ్‌ ఆరోపించాడు. తనకు చావు తప్ప మరో మార్గం లేదని తెలిపారు. అతను మాచర్ల పెద్ద కాలువ బ్రిడ్జి వద్దకు వెళ్లి దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు క్షేమంగా కాపాడారు.

సంబంధిత పోస్ట్