ఆరెంజ్ అలర్ట్.. వారం రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 3వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయ్. దిని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు, గంటకు 40-60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని సమాచారం. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, యానాం ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.

సంబంధిత పోస్ట్