సెల్‌ఫోన్ వెలుగులో మహిళకు డెలివరీ

AP: అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో 108 సిబ్బంది సెల్‌ఫో‌న్ వెలుతురులో డెలివరీ చేసిన సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. రాయపల్లికి చెందిన అమ్మిరాజమ్మకు పురిటి నొప్పులు రావడంతో 108 వాహనం వెళ్ళింది. వాహనంలోకి ఎక్కిస్తుండగా నొప్పులు ఎక్కువయ్యాయి. కరెంట్ లేకపోవడంతో 108 కో-ఆర్డినేటర్ శ్యామ్యూల్, దినేష్ ప్రసాద్ సెల్ ఫోన్ వెలుగులో ఇంటివద్దే డెలివరీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్