కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్రపై స్పందించిన జిల్లా ఎస్పీ

AP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్ర జరుగుతున్నట్లు వచ్చిన వార్తలపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి తమకు సమాచారం ఉందని, దానిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని తెలిపారు. త్వరలో దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్