ఫ్యామిలీ కార్డు అంటే ఏమిటో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ కార్డు అనేది ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు. ఇది ఆధార్ కార్డు మాదిరిగానే ఉన్నా, ఒక కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యుల వివరాలు, వారి అవసరాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్థితి వంటి అంశాలన్నీ ఇందులో నమోదు చేయబడతాయి. ఈ డిజిటల్ డేటాబేస్ ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి, మెరుగైన సేవలను అందించడం ప్రభుత్వ లక్ష్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్