ఏపీలో రోడ్ల దారుణ పరిస్థితిపై ఓ యువకుడు వీడియో తీసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఏలేశ్వరం-అడ్డతీగల మార్గంలో గుంతలతో ప్రయాణం ప్రమాదకరంగా ఉందని తెలిపారు. RTC డ్రైవర్ మాట్లాడుతూ 5 కి.మీ వెళ్లడానికి గంటన్నర పడుతోందని, ప్రాణాలు పణంగా పెట్టి బస్సులు నడుపుతున్నామని అన్నారు. 15 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.