అమలాపురం: ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

అనారోగ్యాల బారిన పడిన రోగులకు, దైవంగా భావించే పవిత్రమైన వైద్య వృత్తి ద్వారా పురజనులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ చికిత్సలను అందించడంలో కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వైద్యులకు సూచించారు. శుక్రవారం అమలాపురంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీ నందు అర్బన్ ప్రైమరీ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వైద్యులకు ఆయన పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్