అమలాపురం మండలం బట్నవిల్లిలోని తిరుకోటి పేటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఆరడుగుల నాగుపాము ప్రవేశించింది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వర్మ వచ్చి పామును బంధించే ప్రయత్నం చేయగా, అది తప్పించుకుంది.