దూబచర్ల లో భవానిలను ఢీకొన్న బైక్: యువకుడు మృతి, ఒకరికి గాయాలు

తూగో జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల లో శనివారం నడిచి వెళ్తున్న భవానిలను ఒక బైక్ ఢీకొన్న ఘటనలో, బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఒక భవాని భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్సు సిబ్బంది ఏలూరు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్