తుఫాన్ నష్టాలపై వైసిపి విమర్శలు: చంద్రబాబు విదేశీ పర్యటనపై ధ్వజం

తూర్పుగోదావరి జిల్లా వైసిపి అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బుధవారం రాజమండ్రిలో మాట్లాడుతూ, మొందా తుఫాన్ తో రాష్ట్రంలో పంటలు అధికంగా నష్టపోయాయని, కూటమి ప్రభుత్వం కన్నీరు కారుస్తుందని ఆరోపించారు. రైతుల కష్టాలు చంద్రబాబుకు ఆనందాన్ని మిగిల్చాయని, రైతులు కన్నీరు మున్నీరు అవుతుంటే చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారని ఆయన దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్