నవంబర్ 7న ఐటీఐలో ఉద్యోగమేళా

కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నవంబర్ 7న ఇసుజు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఎం. వి. జి. వర్మ సోమవారం తెలిపారు. 2022-2025 మధ్య ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలి. మరిన్ని వివరాలకు 9848738841, 9490077115 నంబర్లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్