ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. రైతుల సేవ కోసం, వారికి అవసరమైన అన్ని వ్యవసాయ సదుపాయాలు, సహాయం ఒకే చోట లభించేలా ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, దీని ద్వారా రైతులకు మరింత సౌలభ్యం కలుగుతుందని, రైతు సమృద్ధి రాష్ట్ర సమృద్ధికి పునాది అని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్