కపిలేశ్వరపురం: డిప్యూటీ ఎంపీడీవో బాధ్యతలు

కపిలేశ్వరపురం ఉప మండల పరిషత్తు అభివృద్ధి అధికారిగా బూసి వరప్రసాద్ బాబు శనివారం బాధ్యతలు చేపట్టారు. మారేడు బాక గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వరప్రసాద్ బాబు పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. గతంలో ఈ బాధ్యతలను ఈశ్వరరావు నిర్వహించేవారు. నూతన అధికారిని ఎంపీడీవో భానుజీ రావు, పరిపాలన అధికారి రాజేంద్రప్రసాద్ అభినందించారు.

సంబంధిత పోస్ట్