నేడు అన్నవరంలో సత్యదేవునికి తెప్పోత్సవం

శంఖవరం మండలం అన్నవరం సత్యనారాయణ స్వామి తెప్పోత్సవం ఆదివారం రాత్రి కొండ దిగువున పంపా సరోవరం వద్ద జరగనుంది. ఉదయం గ్రామంలో సుబ్బరాయపురం సాక్షిగణపతి ఆలయం నుంచి సత్యజ్యోతిని ఊరేగింపుగా కొండపైకి తెస్తారు. అనంతరం పూజలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లను హంస వాహనంపై ఉంచి పంపా రిజర్వాయర్‌లో మూడుసార్లు ఊరేగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్