దీపోత్సవంలో పాల్గొనే భక్తులు భద్రత పాటించండి

రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పి భవ్య కిషోర్, సిఐ టి. గణేష్ మంగళవారం కడియం మండలం కడియపులంక ఆంజనేయ స్వామి వారి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న కార్తీక దీపోత్సవ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా, కార్తీక సోమవారం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులు పూర్తి భద్రత పాటించాలని, తమ వెంట చిన్నారులను తీసుకుని రావద్దని సూచించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్