సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 15 మంది లబ్ధిదారులకు రూ.11.89 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేదలకు చంద్రబాబు మానవతా దృక్పథంతో అండగా నిలుస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్