అంతర్వేది నరసింహుడు సన్నిధిలో ఆర్డీవో పూజలు

శుక్రవారం నాడు అమలాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మాధవి సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామములో వేంచేసియున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వాములు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనరర్ ప్రసాద్ స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదములు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్