నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల తగ్గింపు: CBN

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. నవంబర్ నుంచి యూనిట్‌కు 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని, దీనివల్ల ప్రజలపై రూ.923 కోట్ల భారం తగ్గుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ద్వారా అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్ల విధానానికి అడ్డుకట్ట వేశామని, రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా మరింత చౌకగా విద్యుత్ అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్