ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఘోరం జరిగింది. బావతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోడలిని అత్తమామలు వేధిస్తున్నారు. నిరాకరించిన కోడలిని 10 రోజులుగా గదిలో బంధించినట్లు సమాచారం. పోలీసులు,మానవహక్కుల సంఘాలు ఘటన స్థలానికి చేరుకుని కోడలిని రక్షించి కేసు నమోదు చేశారు.