ఏలూరు: దేశాన్ని బలోపేతం చేసేందుకు. ప్రధాని కృషి

ఏలూరులో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పి. వి. పార్థసారథి మాట్లాడుతూ, అమెరికా భారతదేశంపై విధిస్తున్న అధిక సుంకాల నేపథ్యంలో స్వదేశీ పరిశ్రమలను అభివృద్ధి పరచి, దేశాన్ని బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే, మహాకవి, సంఘసంస్కర్త, సాహితీవేత్త గుర్రం జాషువా జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్