నూజివీడులో కోడిపందాల బరులు ధ్వంసం

నూజివీడు పట్టణ ఎస్సై జ్యోతిబాసు, నూజివీడు తాసిల్దార్ ల ఆధ్వర్యంలో శుక్రవారం నూజివీడు పట్టణంలోని కోడిపందాల బరులను ధ్వంసం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై జ్యోతిబాసు హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయ క్రీడలను ప్రజలు ప్రోత్సహించాలని కోరారు. పోలీస్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్