కొయ్యలగూడెం మండలంలో జోరు వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏలూరు జిల్లాలో సోమవారం నుండి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొయ్యలగూడెం మండలంలో సోమవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనితో జనజీవనం స్తంభించిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్