జీలుగుమిల్లి: సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలభేషేకం

జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో వాహన మిత్ర పథకం ద్వారా ₹. 15,000 లబ్ధి పొందిన ఆటో ఓనర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్