కుక్కునూరు: తండ్రిని కొట్టి చంపిన కొడుకు

ఆదివారం కుక్కునూరు మండలంలోని వింజరం పంచాయతీ ముత్యా లంపాడులో కృష్ణ (52) అనే వ్యక్తిని అతని కొడుకు కిరణ్‌కుమార్‌ కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణ కొంతకాలంగా మద్యానికి బానిసై, మద్యం మత్తులో భార్యను రోజూ వేధిస్తున్నట్లు సమాచారం. చిన్న కొడుకు జవహర్‌ పలుమార్లు తండ్రిని మందలించినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్