గిరిజన సంక్షేమ కమిటీ సభ్యుడుగా పోలవరం ఎమ్మెల్యే

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గిరిజన సంక్షేమ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ నియామకం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి మరింత ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు. గిరిజన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నియామకం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్