జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన జనవాణి కార్యక్రమంలో పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర జనసేన అధ్యక్షుడు శ్రీనివాస్, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్ కిరణ్ ప్రసాద్, లీగల్ సెల్ ప్రతినిధి బి. నరసింహరావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్