సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఫేక్ ప్రచారం.. కేసు నమోదు

AP: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఫేక్ ప్రచారం జరుగుతోంది. తప్పుడు ప్రచారాలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం సీరియస్ అయింది. ఫేక్ ప్రచారంపై సీఐడీకి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. పురుగుల మందులు, యూరియా వినియోగం తగ్గించాలంటూ సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు ఏఐ ద్వారా వీడియో సృష్టించారని స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్