ఉల్లిని కాలువలో పారబోసిన రైతు (వీడియో)

AP: వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో ఓబులేసు యాదవ్ అనే రైతు తన రెండు ఎకరాల ఉల్లి పంటకు కాలువలో పడేశారు. పంటకు మద్దతు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ, తనకు ఆ ప్రయోజనం దక్కడం లేదన్నారు. దాంతో పంటను కాలువలో పారబోయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్