ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

AP: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర నాయుడు అనే వ్యక్తి, మరో వ్యక్తి మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్