రేపు మాజీ సీఎం జగన్ ప్రెస్‌మీట్

AP: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వైసీపీ X ద్వారా వెల్లడించింది. ఉదయం 11 గం.లకు జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వంలో రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వేల కోట్ల రూపాయిల విలువైన భూములను బినామీలకు సహా అనే అంశాలపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్