కాకాణి వ్యాఖ్య‌ల‌కు మాజీ మంత్రి సోమిరెడ్డి కౌంట‌ర్ (వీడియో)

AP: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల సొమ్ము తిని కాకాణికి కొవ్వు ప‌ట్టింద‌న్నారు. ఫ్యాన్ అరగంట వేస్తె గాలికి ఎగిరిపోతాడని కాకాణి చేసిన కామెంట్స్‌పై అయన స్పందించారు. వైసీపీ హయాంలో మద్యం తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తోంద‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్