నేడు విశాఖలో AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన

AP: మంత్రి నారా లోకేశ్ ఆదివారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సిఫీ AI డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ అనేది సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ. రూ.1500 కోట్లతో రెండు దశల్లో 50 మెగావాట్ల AI ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

సంబంధిత పోస్ట్