పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. ఈసారి డబ్బులు ఆపడం లేదు

AP: నవంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 1వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభమై.. 3వ తేదీ నాటికి పూర్తవుతుంది. అయితే గతంలో నోటీసులు అందుకుని అప్పీల్ చేయని వారికి కూడా పింఛన్ అందించారు. ఈసారి కూడా వారికి పింఛన్ అందజేస్తారు. అలాగే స్పౌజ్ కేటగిరీలో కొత్తవారికి కూడా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున పింఛన్  అందిస్తారు. ఆరోగ్యం కోటాలో అయితే రూ.15 వేలు ఇస్తారు.

సంబంధిత పోస్ట్