ఉల్లి రైతుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలోని ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కొనుగోలుకు అడ్వాన్స్‌గా రూ.10 కోట్లు విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్