గుంటూరు: జీజీహెచ్ లో 80 మంది అతిసారం బాధితులు

గుంటూరులో అతిసారం కట్టడికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత పది రోజుల్లో 221 కేసులు నమోదయ్యాయి, వీరిలో 141 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 80 మంది జీజీహెచ్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. శుక్ర, శనివారాల్లో 14 కొత్త కేసులు నమోదవ్వగా, 13 మంది కోలుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్