గుంటూరు: సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమంలో పెమ్మసాని

గుంటూరు వన్ టౌన్ లోని యాదవ బజార్ సచివాలయంలో శనివారం జరిగిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ తమీం అన్సారియా తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని స్థానిక వ్యాపారులు, కుటుంబాలను కలిసి, ఎన్డీఏ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు అందించిన జీఎస్టీ తగ్గింపుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్