గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన డిజిటల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కార్యకర్తలు, నాయకులపై రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అండగా ఉండేందుకు ఈ డిజిటల్ యాప్ ను ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా కార్యకర్తలకు, నాయకులకు మద్దతు లభిస్తుందని తెలిపారు.