గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఆయన ముందుగా విగ్నేశ్వరుడికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నిమజ్జనా కార్యక్రమంలో గ్రామములోని పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు, వైఎస్ఆర్సిపి శ్రేణులు పాల్గొన్నారు.