అద్దంకికి రానున్న యాంకర్ శ్యామల

అద్దంకిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 11న జరగనున్న ర్యాలీలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పాల్గొంటారని పార్టీ కార్యాలయ వ్యక్తిగత సిబ్బంది మంగళవారం తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్ళినందున ఆమె పాల్గొంటారని చెప్పారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్